జిల్లా కలెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి (వీడియో)

67చూసినవారు
TG: సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌పై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి జన్మదిన వేడుకలను జులై నెలలో మైనార్టీ నాయకులు నాల్సాబ్‌గడ్డ చౌరస్తా వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఉర్దూలో చేసిన వ్యాఖ్యలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. 'నా ఫోన్‌ ఎత్తడం లేదు. ఆఫీసుకు రావడం లేదు. ఇంట్లో ఏం చేస్తుందని కలెక్టర్ పీఏకు ఫోన్ చేసి తిట్టాను' అని అన్నారు.

సంబంధిత పోస్ట్