వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే ప్రమాదం!

77చూసినవారు
వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే ప్రమాదం!
వర్షకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో క్యాబేజీ, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలకు తీసుకోకుండా ఉండటం మంచిది. వర్షాకాలంలో ఈ కూరగాయల్లో తేమ అధికంగా ఉండి వాటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు పెరుగుతాయి. వీటిని తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు ఏర్పడి, జీర్ణసమస్యలు తలెత్తుతాయి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, బ్రెసెల్స్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది.

సంబంధిత పోస్ట్