ప్రేమలో ఉన్న టీనేజర్లు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజం: మద్రాస్ హైకోర్టు

59చూసినవారు
ప్రేమలో ఉన్న టీనేజర్లు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజం: మద్రాస్ హైకోర్టు
ఏకాంత ప్రదేశంలో తనతో ప్రేమ వ్యవహారం నడిపిన వ్యక్తి, తనను కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడని ఆరోపిస్తూ 19 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తాజాగా టీనేజ్ ప్రేమని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ.. ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని మద్రాస్ హైకోర్టు ఇటీవల రద్దు చేసింది. 'టీనేజ్‌లోని ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చాలా సహజం. ఇది నేరంగా పరిగణించబడదు' అని హైకోర్టు చెప్పింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్