చిన్న పొరపాటుతో మహిళకు జాక్‌పాట్‌

65చూసినవారు
చిన్న పొరపాటుతో మహిళకు జాక్‌పాట్‌
అమెరికాలోని వర్జీనియాలో మిరియం లాంగ్‌ అనే మహిళకు తాను చేసిన చిన్నపొరపాటుతో 1 మిలియన్‌ డాలర్లు గెలుచుకుంది. మిరియం లాటరీ వెండింగ్‌ మెషిన్‌ వద్ద మెగా మిలియన్స్‌ లాటరీ టికెట్‌ బటన్‌ నొక్కబోయి పొరపాటున వన్‌ మిలియన్‌ పవర్‌బాల్‌ ప్రైజ్‌ టికెట్‌ బటన్‌ నొక్కింది. దీంతో ఆమె అనుకున్నది కాకుండా వేరే టికెట్‌ వచ్చింది. లాటరీ డ్రాలో విచిత్రంగా మిరియంకు పొరపాటున కొన్న టికెట్‌కే మిలియన్‌ డాలర్‌ ప్రైజ్‌ తగిలింది.

సంబంధిత పోస్ట్