యూపీ మదర్సాల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

64చూసినవారు
యూపీ మదర్సాల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్-2004 రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మదర్సా బోర్డు ఏర్పాటు సెక్యులరిజం సూత్రాలను ఉల్లంఘిస్తోందన్న హైకోర్టు తీర్పు సరైనది కాదని పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై మార్చి 22న హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మదర్సాలలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్