ఎంఆర్​పీఎస్ వెంగాళాయిపేట నూతన కమిటీ ఎన్నిక

66చూసినవారు
ఎంఆర్​పీఎస్ వెంగాళాయిపేట నూతన కమిటీ ఎన్నిక
పెగడపల్లి మండలం వెంగాళాయిపేట గ్రామంలో ఎంఆర్​పీఎస్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం జరిగింది. ఈ సందర్బంగా ఎంఆర్​పీఎస్ మండల అధ్యక్షులు మోదుంపెల్లి అంజయ్య, ప్రధాన కార్యదర్శి కొత్తూరి బాబులు వివిధ సంఘాలు, వివిధ పార్టీలకు చెందిన కులభాంధవ నాయకులు నూతన కమిటీని అభినందించారు.