ముంబై పర్యటనలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

58చూసినవారు
ముంబై పర్యటనలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ముంబై పర్యటనలో ఉన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ప్రభావతి ప్రాంతంలోని ప్రముఖ శ్రీ సిద్ధి వినాయక దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేసారు.

సంబంధిత పోస్ట్