హలో మాదిగ చలో జగిత్యాల

50చూసినవారు
హలో మాదిగ చలో జగిత్యాల
కోరుట్ల పట్టణ కేంద్రంలో గురువారం మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు చేట్ పల్లి లక్ష్మణ్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ మాదిగ ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ, హాజరై మాట్లాడుతూ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వైఖరి నిరసనగా ఈ నెల 27న జగిత్యాల లో మాదిగల ధర్మయుద్ధ మహాసభ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ వస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్