ఘనంగా ఎన్టీ రామారావు జయంతి

73చూసినవారు
ఘనంగా ఎన్టీ రామారావు జయంతి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మంగళవారం టిడిపి పార్టీ ఆవిర్భావ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి పురస్కరించుకొని కోరుట్ల నియోజకవర్గం టిడిపి పార్టీ ఇన్చార్జి మానుక ప్రవీణ్ కుమార్ మెట్ పల్లి పట్టణ సివిల్ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ
కార్యక్రమం చేశారు. బడుగు బలహీన పేదలకు పెన్నిధిగా ఎనలేని సేవలు చేశారని అన్నారు.