జాన్వీ కపూర్‌ ప్రాణానికి ప్రమాదకరంగా మారిన ‘దేవర’ సాంగ్.. వీడియో వైరల్

56చూసినవారు
దేవర షూటింగ్ సమయంలో తీసిన కొన్ని వర్కింగ్ వీడియోలను జాన్వీ కపూర్ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దేవర సినిమాలో చుట్టమల్లే సాంగ్ థాయిలాండ్ కి వెళ్లి అక్కడ షూట్ చేసారు. జాన్వీ ఈ పాటకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసింది. తాను జెల్లీ ఫిష్‌లతో నిండిన నీటిలోకి దిగానని.. అది తనకి చాలా ప్రమాదకరంగా అనిపించిందని ఆ వీడియోలో చెప్పింది. మాములు సన్నని చీర మాత్రమే నన్ను ప్రొటెక్ట్ చేస్తుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్