ఉద్యోగాలు ఇవ్వరు.. వాలంటీర్లను నియమించరు

53చూసినవారు
ఉద్యోగాలు ఇవ్వరు.. వాలంటీర్లను నియమించరు
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక చాలా మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు ఇష్టపడడం లేదు. గతంలో విద్యా వాలంటీర్ల ద్వారా గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఆ దిశంగా చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా వాలంటీర్ల వ్యవస్థలను పునరుద్ధరించాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్