ట్రంప్‌పై మండిపడ్డ జో బైడెన్

63చూసినవారు
ట్రంప్‌పై మండిపడ్డ జో బైడెన్
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ భర్తను ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అనుచిత వ్యాఖ్యలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ‘నిక్కీ భర్త మైఖేల్ హేలీ ఒక సైనికుడు. మేజర్ హేలీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన దేశానికి సేవ చేస్తున్నారు. సైనికుడి పట్ల ట్రంప్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్