దేశంలోనే తొలి ప్రైవేటు బంగారం గనిగా జొన్నగిరి

1924చూసినవారు
దేశంలోనే తొలి ప్రైవేటు బంగారం గనిగా జొన్నగిరి
జొన్నగిరి బంగారు గని మన దేశంలో ప్రైవేటు రంగంలో తొలి బంగారం గని. దీని కోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడంతో పాటు ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ పనులు దాదాపు 60% పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మక కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ప్లాంట్‌ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.