ఇండియాలోనే ఫస్ట్ హీరోగా జూ.ఎన్టీఆర్ రికార్డుకు సిద్ధం.!

1064చూసినవారు
ఇండియాలోనే ఫస్ట్ హీరోగా జూ.ఎన్టీఆర్ రికార్డుకు సిద్ధం.!
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా 27 ప్రదేశాల్లో ఈవెంట్లు లేదా ఇంటర్వ్యూలు ఇవ్వనున్నట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇప్పటి వరకూ ఏ హీరో వెళ్లని ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం వెళ్లేందుకు ప్లాన్స్ చేస్తున్నారట. అదే జరిగితే ఆ రాష్ట్రాలకు వెళ్లి ప్రమోషన్ చేసిన తొలి హీరోగా జూ.ఎన్టీఆర్ రికార్డు సాధించినట్లు అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్