జూన్ లో ఈ రాశుల వారికి కనకవర్షం

2266చూసినవారు
జూన్ లో ఈ రాశుల వారికి కనకవర్షం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు మే 30న కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్న క్రమంలో 4 రాశుల వారిపై కనక వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. వృశ్చిక రాశి వారు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీన రాశి వారు కొత్త ఆస్తి, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మేష రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటక రాశి వారికి ఆర్థిక వృద్ధి కలుగుతుందంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్