సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు

60చూసినవారు
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు
శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీకాంత్‌’. బాలీవుడ్‌ స్టార్ రాజ్‌కుమార్‌రావ్‌ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తుషార్‌ హీరానందానీ మాట్లాడుతూ జ్యోతికను ఈ పాత్ర కోసం సూర్యనే ఒప్పించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో టీచర్‌ పాత్రకు ఆమెను సంప్రదించినప్పుడు మొదట అంగీకరించలేదు. తర్వాత రోజు సూర్య స్క్రిప్ట్‌ చదివారని, మంచి కథను వదులుకోవద్దని చెప్పడంతో ఆమె అంగీకరించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్