ఘోరం.. బాలుడి మలద్వారంలో పంపుతో గాలికొట్టారు

71చూసినవారు
ఘోరం.. బాలుడి మలద్వారంలో పంపుతో గాలికొట్టారు
ఓ యువకుడు చేసిన పని బాలుడి ప్రాణాల మీదకు వచ్చింది. ఏపీలోని నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన బాలుడు (12) స్నేహితుడితో కలిసి వాలీబాల్ ఆడుతున్నాడు. బంతిలో గాలి తగ్గింది. దాంతో గాలి పంపు కోసం తాలికొండ రాజా అనే యువకుడి దగ్గరికి బాలుడు వెళ్లాడు. బాలుడ్ని పట్టుకొని అతడి మలద్వారంలో పంపు పెట్టి బలవంతంగా గాలి కొట్టాడు. దాంతో బాలుడి కడుపు ఉబ్బడంతో పాటు మర్మంగాలు వాచాయి. ప్రస్తుతం బాలుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. SHARE IT

సంబంధిత పోస్ట్