శ్రీకృష్ణుడు మరణించిన 36 ఏళ్ల తరువాత ప్రారంభమైన కలియుగం: హిందూ పురాణాలు

85చూసినవారు
శ్రీకృష్ణుడు మరణించిన 36 ఏళ్ల తరువాత ప్రారంభమైన కలియుగం: హిందూ పురాణాలు
జరా అనే ఓ వేటగాడు వేసిన బాణం శ్రీకృష్ణుడి పాదానికి తగిలి ఆయన మరణించాడని, ఆ తర్వాత 36ఏళ్లకు ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. వీటి ప్రకారం, క్రీస్తు పూర్వం 3102 ప్రాంతంలో శ్రీ కృష్ణుడు తనువు చాలించాడు. శ్రీకృష్ణుని మరణానంతరం ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆపై ద్వాపర యుగం అంతమైంది. ప్రస్తుతానికి సుమారు 5వేల ఏళ్ల క్రితం కలియుగం ఆరంభమైంది. కలియుగం 432,000 ఏళ్ల పాటు ఉంటుంది.

సంబంధిత పోస్ట్