జూన్ 27న 'కల్కి' రిలీజ్

70చూసినవారు
జూన్ 27న 'కల్కి' రిలీజ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ 'కల్కి 2898 AD' సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ వైజయంతీ మూవీస్ శనివారం ఎక్స్ (ట్విటర్)లో అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. రూ.600ల కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.