నోటాకు మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి

66చూసినవారు
నోటాకు మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి
అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దుచేసేలా ఈసీ కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త శివ్ ఖేరా ఈ పిల్ వేశారు. దీంతో ఈ పిల్ కు రిప్లై ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక నియోజకవర్గంలో అభ్యర్థుల కన్నా నోటాకు మెజారిటీ వస్తే ఆ ఎన్నిక రద్దుచేసేలా రూల్స్ రూపొందించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్