'దళిత హిస్టరీ మాసం'గా ఏప్రిల్ నెల

80చూసినవారు
'దళిత హిస్టరీ మాసం'గా ఏప్రిల్ నెల
ఏప్రిల్‌ నెలను 'దళిత హిస్టరీ మాసం'గా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ నెలలో దళితులను గుర్తుచేసుకుంటారు. ఈ వేడుక పోరాటాలకు, జ్ఞాపకాలకు ప్రతీక. దళిత వీరులను తనివితీరా స్మరించడం, క్రూరమైన గతం మీద రాజకీయంగా ఉద్యమించడం ఈ నెలంతా అడుగువర్గాలకు ఇస్తున్న ఉమ్మడి కార్యాచరణ చరిత్ర. ఒకే నెలలో జన్మించిన వారందరికీ ఒకే భావజాలం కార్యాచరణ ఉండటమనేదే ఇక్కడ విశేషం.

సంబంధిత పోస్ట్