ఢిల్లీలో కమల్ హాసన్ 'థగ్ లైఫ్’ తాజా షెడ్యూల్

57చూసినవారు
ఢిల్లీలో కమల్ హాసన్ 'థగ్ లైఫ్’ తాజా షెడ్యూల్
స్టార్ హీరో కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్'. తమిళనాడులో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులో ఎన్నికలు పూర్తవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభించారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ ఢిల్లీలో ప్రారంభిచినట్లు చిత్రయూనిట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

ట్యాగ్స్ :