తుళు ప్రజల ప్రగాఢ విశ్వాసం

56చూసినవారు
తుళు ప్రజల ప్రగాఢ విశ్వాసం
చనిపోయిన వారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇతరులకు వింతగా అనిపించినప్పటికీ, తుళు ప్రజలకు దీనితో భావోద్వేగ సంబంధం ఉంది. పెళ్లికాని వారు మరణిస్తే పుణ్యం రాదన్నది తుళు ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే వారు మరణించిన తర్వాత దెయ్యాల రూపంలో ఉంటారని భావించి వివాహం చేస్తారు. మృతుల కుటుంబీకులు దెయ్యాల పెళ్లిలో కూడా కులాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఒకవేళ వివాహం చేయలేకపోతే, మృతుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతారట.

సంబంధిత పోస్ట్