బాన్సువాడ: జోరుగా కొనసాగుతున్న క్రీడా ఉత్సవాలు

71చూసినవారు
బాన్సువాడ: జోరుగా కొనసాగుతున్న క్రీడా ఉత్సవాలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో బుధవారం 10వ జోనల్ స్థాయి క్రీడా ఉత్సవాలు మూడవ రోజు జోరుగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్