బాన్సువాడ: ప్రిన్సిపాల్ పై విచారణ చేపట్టిన సబ్ సబ్ కలెక్టర్

52చూసినవారు
బాన్సువాడ గుడిమి గ్రామంలో ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కామారెడ్డి సబ్ కలెక్టర్ బుధవారం అన్నారు. పిల్లలకు వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతూ సరస్వతి పూజ నిర్వహించడం మా ఇష్టం, రాజ్యాంగంలో ఉందని ప్రశ్నించిన ప్రిన్సిపాల్ పై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్.
Job Suitcase

Jobs near you