కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ బాన్సువాడ పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల రూట్ మ్యాప్ ను శనివారం పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనను జరగకుండా చూసుకోవాలని చెప్పి సబ్ డివిజన్ల ఆఫీసర్ డిఎస్పి సత్యనారాయణ, టౌన్ ఎస్ హెచ్ ఓ ఎం కృష్ణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సూచనలు ఇవ్వడం జరిగింది.