బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కాసులకు సత్కారం

59చూసినవారు
బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కాసులకు సత్కారం
బాన్సువాడ పట్టణంలోని బ్రాహ్మణ సంఘ సభ్యులు బుధవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును బ్రాహ్మణ సంఘం భవనంలో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చంద్రకాంత్, జపాలా పాండురంగ శర్మ, దత్తు మహారాజ్, ఉమకాంత్, రామచంద్రారావు, శ్రీనివాసరావు, ప్రభాకర్, వెంకట్రావు దీక్షిత్, పాల్గుణ్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్