నిజామాబాద్ జిల్లా మోస్ర మండలం గొవూర్ గ్రామంలో నవరాత్రుల సందర్భంగా ఆదివారం దుర్గాదేవి మాత కొలువుదీరి నవరాత్రులు పూజలు చేసి మహిళలు అభిషేకాలు, నైవేద్యాలు, వొడిబియ్యం పోసి, చీర, గాజులు పూలమాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, మహిళలు పాల్గొన్నారు.