చిల్డ్రన్స్ పార్క్ లో వాకింగ్ కొరకు అనుమతి ఇవ్వాలి..

54చూసినవారు
చిల్డ్రన్స్ పార్క్ లో వాకింగ్ కొరకు అనుమతి ఇవ్వాలి..
బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్కులో టికెట్ పెట్టడంతో ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు వాకర్స్ వాకింగ్ చేసుకునేందుకు వీలు కల్పించాలని మంగళవారం ప్రజలు మున్సిపల్ అధికారులకు విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్