మహాత్మ జ్యోతిబాపూలేకు నివాళులు అర్పించిన ఉత్సవ కమిటీ సభ్యులు

77చూసినవారు
మహాత్మ జ్యోతిబాపూలేకు నివాళులు అర్పించిన ఉత్సవ కమిటీ సభ్యులు
బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో గురువారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎర్రవట్టి పోశిరాం, ప్రధాన కార్యదర్శి పాండురంగం, సతీష్, హన్మాండ్లు, మహేష్, రమేష్, గంగారం వినోద్, ఉత్సవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్