బాన్సువాడ పట్టణంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

68చూసినవారు
బాన్సువాడ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణదారులు దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ కు సహకరించారు. ఈ సందర్భంగా గుడుగుట్ల అనిల్ కుమార్ వ్యాపారస్తుడు మాట్లాడుతూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ చేపట్టినట్లు తెలిపారు.