బిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్

5637చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ధర్మారంలో మంగళవారం బిజెపి ఎంపీ అభ్యర్థి బి బి పాటిల్, మాజీ ఎమ్మెల్యే గంగారాం సమక్షంలో ధర్మారం గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ సరోజ, శివాజీ రావు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, ఏం సి డైరెక్టర్ అశోక్ రావు, సొసైటీ డైరెక్టర్ బాలాజీ రావు, వారి కార్యకర్త బలంతో 150కు పైగా బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ రామ్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.