అంగన్వాడి సెంటర్లో విద్యార్థులకు గ్లాసులు ప్లేట్లు పంపిణీ

78చూసినవారు
అంగన్వాడి సెంటర్లో విద్యార్థులకు గ్లాసులు ప్లేట్లు పంపిణీ
బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో గల విద్యార్థులకు శనివారం బిజెపి శాఖ ఆధ్వర్యంలో గ్లాసులు ప్లేట్లు పంపిణీ చేసినట్లు బిజెపి నాయకులు పేర్కొన్నారు. అంగన్వాడి సెంటర్లో ఏమైనా సమస్యలు ఉన్నచో తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలను తీరుస్తామని వారు అంగన్వాడి సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్