పిట్లంలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల ప్రచారం

60చూసినవారు
పిట్లంలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల ప్రచారం
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గుర్రపు మచ్చేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ తనకు మద్దతు తెలిపి సింహం గుర్తుపై ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు. మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తనకు ఒకసారి అవకాశం కల్పించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్