నిజంసాగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన జుక్కల్ ఎమ్మెల్యే

72చూసినవారు
నిజంసాగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో సోమవారం జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్థానిక నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్