పీజీ ఫలితాలు విడుదల

54చూసినవారు
పీజీ ఫలితాలు విడుదల
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు పీజీ ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంకామ్ కోర్సుల మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల విభాగాధిపతి డాక్టర్. అరుణ చేతుల మీదుగా బుధవారం విడుదల చేశారని కళాశాల పరీక్షల విభాగాధిపతి డాక్టర్. జి. వెంకటేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ అశోక్ అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్