కేంరాజ్ కల్లాలి లో డబుల్ బెడురూమ్ ఇండ్ల పనులు ప్రారంభం

769చూసినవారు
కేంరాజ్ కల్లాలి లో డబుల్ బెడురూమ్ ఇండ్ల పనులు ప్రారంభం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి లో డబులు బెడురూమ్ ఇండ్ల పనులను జుక్కల్ జుక్కల్ ఎంపీపీ యశోద నీలుపటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జుక్కల్ మాజీ సర్పంచ్ బోలి గంగాధర్, రైతు సమాన్వయ సమితి అధ్యక్షుడు సంతోష్ పటేల్, తెరాస కార్యకర్తలు బాబులు, పండరి, మాణిక్, రాములు, సురేష్, గంగారాం, తెరాస యూత్ అధ్యక్షుడు సుంకరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్