కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి విరాళం అందజేత

84చూసినవారు
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి విరాళం అందజేత
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి కమ్యూనిటీ హాల్ నూతన భవన నిర్మాణానికి వడ్ల లోహిత - వెంకటరమణ (విశ్వబ్రాహ్మణ సంఘం దేవునిపల్లి అధ్యక్షులు) వారి పుత్రుడు నరేంద్రనాథ్ జన్మదినం సందర్భంగా రూ. 15, 116 లను గురువారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు దేవునిపల్లి గ్రామ విడిసి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. స్వామి, రాజుపాటిల్, గంగారాం, రవీందర్, నవీన్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you