టెక్రియల్ లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం

71చూసినవారు
టెక్రియల్ లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం
కామారెడ్డి పట్టణం 13వ వార్డులో (టెక్రియల్) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ అభ్యర్థి సురేష్ శెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నాయకులతో పాటు తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జడల రజనీకాంత్ నేత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్