కామారెడ్డి: రాజరాజేశ్వర వెంచర్ యజమానులపై ఫిర్యాదు చేసిన బాధితులు

80చూసినవారు
కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గ్రామ శివారులో రాజరాజేశ్వర వెంచర్ లో అన్ని వసతులు కల్పిస్తామని నమ్మించి వెంచర్ యజమానులు ప్లాట్లు విక్రయించారు. తీరా వసతులు కల్పించకుండా వెంచర్ యజమానులు భయాందోళనకు గురి చేస్తున్నారని బాధితులు ఆదివారం కామారెడ్డి మండలం దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్