లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

81చూసినవారు
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో బుధవారం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాసర్ల రవీందర్, కానకుంట గోవర్ధన్, వడ్ల వెంకటరమణ, గంగాధర్, నిట్టు నారాయణరావు, వంగ రాహుల్, ద్యావరి నవీన్, తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్