సీడ్ బాల్స్ తయారీ

67చూసినవారు
సీడ్ బాల్స్ తయారీ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్ ఆర్ట్స్ ఎన్జీవో ఆధ్వర్యంలో కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో సీడ్ బాల్స్ తయారు చేశారు. ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ పాల్గొని సీడ్ బాల్ తయారీ గురించి గ్రామస్తులకు వివరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని తయారు చేశామని త్వరలో అటవీ ప్రాంతాల్లో వేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్, మౌనిక, సమీనా, పూజ, శ్రీను, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :