21 సెకన్లలో మూత్ర విసర్జన ఆరోగ్యకరం

74చూసినవారు
21 సెకన్లలో మూత్ర విసర్జన ఆరోగ్యకరం
మూత్ర విసర్జనకు పట్టే సమయాన్ని బట్టి ఆరోగ్యస్థితిని గుర్తించవచ్చని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల అధ్యయనంలో తేల్చారు. మనుషులు సుమారు 21 సెకన్లలో మూత్ర విసర్జనను పూర్తి చేయడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనం వెల్లడించింది. పదేపదే మూత్రవిసర్జన చేసినా, తక్కువసార్లు చేసినా ఆరోగ్యానికి నష్టమేనని తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్