Indian railways: వెయిటింగ్ లిస్టులకు స్వస్తి

60చూసినవారు
Indian railways: వెయిటింగ్ లిస్టులకు స్వస్తి
రైలు ప్రయాణికుల వెయిటింగ్ లిస్ట్‌కు స్వస్తి పలకాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా 2031-32 నాటికి ఆ సమస్యను పరిష్కరించాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులందరూ 2032 నాటికి వెయిటింగ్ లేకుండా సీట్లు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. అలాగే భద్రతా, మౌలిక సదుపాయాలపై రాజీ పడొద్దని అధికారులకు సూచించింది.

సంబంధిత పోస్ట్