EVMలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: మస్క్

55చూసినవారు
EVMలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: మస్క్
EVM ట్యాంపరింగ్‌పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. EVMలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా EVMలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో EVMల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్