డిజిటల్ ఇండియా బిల్లుకు కేంద్రం కసరత్తు

82చూసినవారు
డిజిటల్ ఇండియా బిల్లుకు కేంద్రం కసరత్తు
డీప్‌ ఫేక్‌ వీడియోల దుష్పరిణామాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు డిజిటల్‌ ఇండియా బిల్లు రూపకల్పనపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, ముందుగా ఈ బిల్లుపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం పొందేందుకు ప్రయత్నించాలని కేంద్రం భావిస్తున్నదని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్