వెళ్లిర గౌరమ్మ మళ్ళీ రావమ్మా అంటున్న మహిళలు

56చూసినవారు
సద్దుల బతుకమ్మ సందర్భంగా ఇస్రోజీవాడి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో బతుకమ్మా ఆడారు. గురువారం చివరి రోజు సందర్భంగా సద్దుల బతుకమ్మ పేర్చిరూ అన్ని పట్టణాలు గ్రామాల్లోని మహిళలు బతుకమ్మా ఆడారు. పోయిరావమ్మా మళ్ళిరావమ్మ అంటూ మహిళలు పసుపు బొట్టు ఇచ్చు పుచ్చుకున్నారు. అందరికి సుఖసంతోషాలతో అరురారోగ్యాలతో ఉండేలా దీవించు తల్లి అని కోరారు.

సంబంధిత పోస్ట్