నిజామాబాద్ లో మహిళ అనుమానస్పద మృతి

14556చూసినవారు
నిజామాబాద్ లో మహిళ అనుమానస్పద మృతి
ఓ మహిళ అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నఓ మహిళ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే నగరంలోని హమాల్ వాడాలో గల ఓ ఇంట్లో అద్దెకుంటున్న లలితా బాయి (50) హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పై అత్యాచారం చేసి హతమార్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్