బిజెపి పార్టీ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

554చూసినవారు
బిజెపి పార్టీ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
లింగంపేట మండల కేంద్రంలో బుధవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మ రెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ బిజెపి పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అంతకు ముందు అయన బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్