వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఇవ్వాలి

80చూసినవారు
ఎల్లారెడ్డి వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ఎల్లారెడ్డి వసతి గృహంలో శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం చేశారు. మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. గురుకుల వసతి గృహం ఆవరణలో మొక్కలను నాటారు. ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలిపారు.

సంబంధిత పోస్ట్